Nara Lokesh Badvel Yuvagalam Yatra : నారా లోకేష్ యువగళం బద్వేల్ సభకు భారీగా జనం | ABP Desam

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బద్వేల్ లో భారీ స్వాగతం లభించింది. పాదయాత్ర ద్వారా బద్వేల్ కు చేరుకున్న లోకేష్ ను టీడీపీ కార్యకర్తలు సాదరంగా స్వాగతించారు. రాత్రికి నిర్వహించిన భారీ బహిరంగసభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola