Nara Lokesh At Tirumala: యువగళం యాత్ర ముందు తిరుమల శ్రీవారి దర్శనంలో లోకేష్
తిరుమల శ్రీవారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఇతర పార్టీ నాయకులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రేపు... పార్టీ అధినేత, తండ్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు.