Nara Lokesh About Inner Ring Road Case| కక్షపూరితంగాన తనపై కేసులు పెడుతున్నారన్న నారా లోకేశ్ | ABP
ABP Desam
Updated at:
26 Sep 2023 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ వైపు చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీకి మరో షాక్ తలిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A-14గా చేర్చుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.