Nara Lokesh About high Court Bench | ఒకే రాజధానికి టీడీపీ కట్టుబడి ఉందన్న నారా లోకేశ్ | ABP Desam
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు.