Buddha Venkanna vs Kesineni Nani: కేశినేని వ్యాఖ్యలపై స్పందించిన బుద్దా వెంకన్న
ఎవరేం విమర్శించినా, తొందరపడబోనని చంద్రబాబుకు మాట ఇచ్చా కాబట్టే... ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేమీ స్పందించబోనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.