CM Jagan Meets Employees Union Leaders: కేబినెట్ నిర్ణయాల అమలుకు గడువు ఇచ్చిన సీఎం
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. వారి విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలని, అదే సమయంలో భావితరాలను దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ ను తీసుకొచ్చామన్నారు.