Nara Lokesh : ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డికి టెన్షన్..నారా లోకేశ్ సెటైర్లు | ABP Desam
మాజీ మంత్రి, TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ పై, ఎంపీ విజయసాయిరెడ్డి పై కౌంటర్లు వేశారు నారా లోకేశ్.