Nara Chandrababu naidu Tirumala : సతీసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనంలో చంద్రబాబు | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో బెయిల్ పొందిన తర్వాత తిరుమలకు తొలిసారిగా వచ్చిన చంద్రబాబు..ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.