AP and Telangana Police Fighting Nagarjuna Sagar | సాగర్ వద్ద హై టెన్షన్..ఏపీకి నీళ్లు| ABP Desam
ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.