Nara Chandrababu naidu on pensions | ఏపీలో పింఛన్లను ప్రారంభించిందే టీడీపీ అన్న చంద్రబాబు | ABP
Continues below advertisement
ఏపీలో పింఛన్లు ప్రారంభించిందే తెలుగు దేశం పార్టీ అన్నారు నారా చంద్రబాబునాయుడు. ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారకరామారావు వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవటం ప్రారంభించారన్నారు చంద్రబాబునాయుడు.
Continues below advertisement