Former Minister Indrakaranreddy Joined Congress | కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి ఎందుకు వచ్చారు.?
అసెంబ్లీ ఎన్నికల తరువాత సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పిలిచారు..కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డి కోసం ఇంద్రకరణ్ రెడ్డి ఎందుకు వెళ్లారు.? ఇంద్రకరణ్ తో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.