Nara Chandrababu Naidu on Jagan Potato : జగన్ పొటాటో కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు | ABP Desam
Continues below advertisement
ఏపీ సీఎం జగన్ కు బంగాళదుంపకు ఉల్లిపాయకు తేడా కూడా తెలియటం లేదని సెటైర్లు విసిరారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. సీఎంగా బాధ్యతలు తీసుకుని ఐదేళ్లు అవుతున్నా దోచుకోవటం తప్ప ఏమీ నేర్చుకోలేదని చంద్రబాబు జగన్ ను విమర్శించారు.
Continues below advertisement