Chandrababu Naidu on Telangana Results : విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశారుగా | ABP Desam
Continues below advertisement
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..రైతులతో మాట్లాడారు. తుపాను కారణంగా పంటనష్టపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని రైతులు చెప్పటంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement