Nara Chandrababu Naidu on Arrest : సీఐడీ అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు రియాక్షన్ | ABP Desam
నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు సిట్ డీఐజీ చంద్రబాబుకు వివరించారు. అరెస్ట్ తర్వాత విజయవాడకు వెళ్తూ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.