Nara Chandrababu Naidu : అక్రమ కేసులు పెట్టిన వాళ్లను వదలనన్న చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలపై ఇప్పుడు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తే రేపు ఇదే పోలీసులతో మీ సంగతి తేలుస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలేరు సబ్ జైలు వద్ద టీడీపీ కార్యకర్తలను కలిసిన చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.