Minister Peddireddy on Chandrababu : చంద్రబాబు వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి కౌంటర్ | DNN | ABP Desam
Continues below advertisement
సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని ఏపి అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.
Continues below advertisement