Kesineni Nani Sensational Comments: సొంత తమ్ముడిపై సంచలన వ్యాఖ్యలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు చిన్నికి చస్తే మద్దతు ఇవ్వనని, క్యారెక్టర్ ఉన్నవారు పేదవాడైనా నెత్తిన పెట్టుకుంటానన్నారు.