Minister Ambati Rambabu Dance : సత్తెనపల్లి భోగి వేడుకల్లో అంబటి రాంబాబు ధూం ధాం | DNN | ABP Desam
Minister Amabati rambabu భోగి వేడుకల్లో దుమ్ములేపారు. బీట్ కు తగ్గట్లుగా సంబరాల్లో స్టెప్పులేసిన రాంబాబు..డీజే పాటలకు అలుపు లేకుండా కాళ్లు కదిపారు. మంత్రి గారి ఉత్సాహంతో కార్యకర్తలు గోలగోల చేశారు.