Manchu Family Bhogi Celebrations : Manchu Vishnu కుమారుడితో Manchu Mohan Babu | ABP Desam
తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. మంచు మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మంచు విష్ణు తన కుమారుడితో కలిసి రాగా...మనవడిని మీడియాకు పరిచయం చేసిన మోహన్ బాబు...రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.