Nara Chandra Babu Naidu: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశమయ్యాయి..!|ABP Desam
CM Jagan దేశచరిత్రలో పాలసీలే తీసుకురాని ఏకైక సీఎం అని TDP అధినేత Chandra Babu Naidu అన్నారు. రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలన్నీ CM Jagan నాశనం చేశారన్న చంద్రబాబు...అభివృద్ధి అనే పదం ఏరంగంలోనూ వినపడటం లేదని విమర్శించారు.