Nara Brahmani in Mangalagiri | మంగళగిరిలో ఆవకాయ పచ్చడి పెట్టిన బ్రాహ్మణి | ABP Desam
Continues below advertisement
మంగళగిరిలో నారా లోకేశ్ విజయాన్ని కోరుతూ నారా బ్రాహ్మణి జోరుగా ప్రచారం చేస్తున్నారు. మంగళగిరిలోని షరీఫ్ బజార్ లో వ్యాపారులను కలిసిన బ్రాహ్మణి వాళ్ల సమస్యలు కష్టాలు అడిగి తెలుసుకున్నారు.
Continues below advertisement