Nannuri Narsireddy: సీఎం బయటికొస్తే బ్రేకింగ్ న్యూస్... మంత్రులు మాట్లాడితే షాకింగ్ న్యూస్
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 36 గంటలు నిరసన నిరాహార దీక్ష ముగిసింది. అందులో పాల్గొన్న నన్నూరి నర్సిరెడ్డి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ ను దోచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. సీఎం బయటకొస్తే బ్రేకింగ్ న్యూస్ అని, మంత్రులు మాట్లాడితే షాకింగ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు.