Nandigama Munner River : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తృటిలో తప్పిన ప్రమాదం | DNN | ABP Desam
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో ముగ్గురు యువకులు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. నందిగామ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు జీపులో నందిగామ మున్నేరు బ్రిడ్జి కింద ఇసుక తిన్నెలలోకి సరదా వెళ్ళారు.