Nandigama Devudamma Sanjeevani Protest: మున్సిపల్ అధికారుల తీరుపై ఓ మహిళ విన్నూత్న నిరసన| ABP Desam
Krishna District NandiGama పట్టణంలో Sanjeevani అనే మహిళ విన్నూత్న రీతిలో నిరసన తెలుపుతోంది. రోడ్డు కోసం తన ఇంటి భూమిని చెప్పిన దాని కంటే ఎక్కువ తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధిత మహిళ. అయితే తాను దైవస్వరూపాన్ని అంటూ చెప్పటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.