MLA RK Roja Emotional : మేకపాటి గౌతంరెడ్డి గురించి మాట్లాడుతూ రోజా భావోద్వేగం|ABP Desam
ABP Desam
Updated at:
08 Mar 2022 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదివంగత మంత్రి Mekapati GouthamReddy కి AP Assembly నివాళులు అర్పించింది. Budget Sessions కంటే ముందే Goutham Reddy కి సంతాపంగా Condolences Resolution ను సభ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా MLA RK ROJA గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ Emotional అయ్యారు.