HighTension At Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస పోలీసులపై గౌతు శిరీష ఆగ్రహం, భావోద్వేగం| ABP Desam
Srikakulam జిల్లా Palasaలో HighTension నెలకొంది. TDP కార్యకర్త Kona Venkat Rao ఆత్మహత్యకు కారణం Police లే అంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మృతుడి భార్యను పరామర్శించి కన్నీళ్లు పెట్టుకున్నారు.