Nandamuri Balakrishna Mahanadu Speech : రాజమండ్రి మహానాడు సభలో బాలకృష్ణ స్పీచ్ | ABP Desam

రాజమండ్రి మహానాడు సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. ఎన్టీఆర్ శతజయంతి నాడు జరుగుతున్న మహానాడుకు ఎన్టీఆర్ చిరుజల్లుల రూపంలో ఆశీర్వాదం ఇచ్చి వెళ్లారన్నారు బాలయ్య.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola