Nandamuri Balakrishna Fitness | స్వర్ణాంధ్ర సాకారయాత్రలో పార్టీలో జోష్ నింపుతున్న బాలకృష్ణ | ABP
Continues below advertisement
రాయలసీమలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూటమి క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. స్వర్ణాంధ్ర సాకారబస్సు యాత్రలో భాగంగా నిన్న శ్రీకాళహస్తిలో పర్యటించిన బాలకృష్ణ..టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ వాహనంపై నుంచి మరో వాహనం పై కి చేసిన జంప్ వైరల్ గా మారింది.
Continues below advertisement