Nandamuri Balakrishna Fell Down : ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పడిపోయిన బాలయ్య | DNN
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హిందూపురంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య పార్టీ వాహనం నుంచి నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ గా వెళ్లారు.