Minister Botsa Satyanarayana on Nara Lokesh : నారాలోకేష్ పై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు | ABP Desam
నారా లోకేష్ కుప్పం నుంచి చేపడుతున్న యువగళం పాదయాత్రపై మంత్రి బొత్ససత్యనారాయణ విమర్శలు సంధించారు. నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.