Nandamuri Bala Krishna : నీటి కోసం హర్యానా రైతుల తరహాలో దిల్లీలో ఉద్యమిద్దాం

రాయలసీమలో వ్యవసాయం జీవనోపాధి కావాలనే లక్ష్యంతో హిందూపురంలో తెదేపా నేతలు రైతులతో కలిసి చర్చావేదిక నిర్వహించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమే ప్రధాన అజెండాగా కార్యక్రమం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వైకాపా సర్కారు తీరును తప్పుపట్టారు. దిల్లీలో ఉద్యమం చేపట్టడానికి వెనుకాడమని హెచ్చరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola