Nagavali Floods : నాగావళి నది పరిసర ప్రాంతాల స్థానికుల్లో భయం భయం | ABP Desam
నాగావళి నది గంటకు వరద ప్రవాహం పెరగడంతో నది పరివాహక ప్రాంతమంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా రైతు భరోసా కేంద్రం కూలడానికి సిద్ధంగా ఉండడంతో వాటిలో ఉన్న సామగ్రిని రక్షించుకునేందుకు తెల్లవారి నుండి కూడా గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు.