Nagavali Floods : ఊళ్లలోకి వరద వస్తుందేమోనన్న ఆందోళనలో గ్రామ ప్రజలు | ABP Desam
Continues below advertisement
గంట గంటకు నాగావళి నదీ ప్రవాహం పెరగడంతో ఏ క్షణానైనా గ్రామాల్లోకి వరద వస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి నది ఉగ్రరూపం గా ఉంది. గ్రామంలో ఉండడానికి కూడా భయమేస్తుంది అంటున్నారు అక్కడ గ్రామస్తులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు
Continues below advertisement