Nagari TDP Gali Bhanu Prakash | ఐదేళ్లు సొంత నాయకులనే రోజా పీడించి, వేధించారంటున్న గాలి భాను ప్రకాష్

Nagari TDP Gali Bhanu Prakash | నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు కానీ రోజా ఆస్తులు, ఆమె అనుచరుల అరాచకాలు మాత్రం బాగా పెరిగాయని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్. రోజా కుటుంబ సభ్యులు ఒక్కో మండలాన్ని పంచుకుని దోచుకున్నారని ఆరోపిస్తున్న భాను ప్రకాష్ తో ఏబీపీ దేశం రిపోర్టర్ గణేష్ ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola