Nagababu Sensational Comments on Roja : ఇన్నాళ్లు ఎందుకు వదిలేశారో చెప్పిన నాగబాబు | DNN | ABP Desam
Continues below advertisement
జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మంత్రి ఆర్కే రోజా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీలో ఉన్న వారందరినీ కించపరిచేలా రోజా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన నాగబాబు...పర్యాటక శాఖ మంత్రిగా ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే తను పర్యటనలు చేయటం కాదన్న నాగబాబు...రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టన్నారు.
Continues below advertisement