CBI Raids Hyderabad : పాతబస్తీలో ఆరుచోట్ల సీబీఐ సోదాలు | DNN | ABP Desam
హైదరాబాద్ లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ సోదాలను నిర్వహించింది. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలపై కొనసాగుతున్న విచారణలో సీబీఐ వచ్చినట్లు తెలుస్తోంది.