Vizag Gitam University : గీతం భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్ మరో నిర్ణయం
Continues below advertisement
విశాఖ గీతం యూనివర్సిటీకి ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. గీతం భూములు వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉండగా....మెడికల్ కళాశాలలో ఈ రోజు ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు రావటం ఉద్రిక్తతలకు దారి తీసింది.
Continues below advertisement