NagaBabu Requests Teachers | AP Elections 2024లో టీచర్లు వైసీపీకి బుద్ధి చెప్పాలన్న నాగబాబు | ABP
కొవిడ్ సమయంలో టీచర్లను వైన్ షాపుల ముందు నిలబెట్టి అవమానించిన సీఎం జగన్ పై ఉపాధ్యాయులు ఓటు హక్కుతో బదులు తీర్చుకోవాలన్నారు జనసేన ప్రధానకార్యదర్శి నాగబాబు. దేశంలో జగన్ లా టీచర్లను అవమానించినవాళ్లు లేరంటూ మండిపడ్డారు.