Nagababu Request to Janasena Cadre | జనసేన, కూటమి కార్యకర్తలు, నేతలకు నాగబాబు రిక్వెస్ట్

Continues below advertisement

ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 'వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది' అని నాగబాబు తెలిపారు.

'వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది' అని నాగబాబు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram