Nagababu on Kondakarla Ava Lake : కొండకర్ల ఆవ సరస్సు సందర్శించిన నాగబాబు | ABP Desam
యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో ఆక్రమణకు గురవుతున్న కొండకర్ల ఆవ సరస్సును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సందర్శించారు. దాదాపుగా 1800 ఎకరాల్లో విస్తరించి ఉన్న సరస్సులో ఇప్పటికే 200 ఎకరాలను ఇప్పటికే ఆక్రమించేశారని నాగబాబు మండిపడ్డారు.