Kapu vs Mettu Rayadurgam YSRCP Politics : రాయదుర్గం వైసీపీలో రభస..ఒకే వేదికపై కాపు vs మెట్టు | ABP
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ లో విబేధాలు మరోసారి వెలుగుచూశాయి. రాయదుర్గం ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ నేత కాపురామచంద్రారెడ్డి, అదే నియోజకవర్గానికి ఇటీవలే పార్టీ ఇన్ ఛార్జ్ గా నియమితులైన మెట్టు గోవింద రెడ్డి ఒకే వేదికపై విమర్శలు చేసుకోవటం చర్చకు దారితీసింది.