Tirumala Srivari Brahmotsavalu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సూర్యప్రభ వాహన సేవ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఇంతటి మహత్య్మం కలిగిన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
Tags :
ANDHRA PRADESH Ttd Tirupati Tirumala Tirumala Srivaru Srivari Brahmotsavalu Tirumala Tirupati Devastanams