Tirupati Rains: తిరుపతి శివజ్యోతి నగర్ లో భారీవర్షం.. నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు
తిరుపతిలో భారీవర్షాలకు వీధులన్నీ నీటితో నిండిపోయాయి. చాలా వీధుల్లో వరదనీరు భారీగా చేరుకోవటంతో వాహనాలతో పాటు మూగజీవాలు వరద ఉద్ధృతికి కొట్టుకోపోయాయి. తిరుపతి శివజ్యోతి నగర్ లో వర్షం నీటిలో మూగ జీవాలు కొట్టుకుపోయాయి.