Mysterious Devil in Kandrakota Village : కాండ్రకోటలో ఇంతకీ ఏమైనా ఉందా..? లేదా..? స్థానికులు ఏమంటున్నారు..?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాండ్రకోటలో ఏదో తెలియనిదాన్ని చూస్తూ ప్రజలంతా దెయ్యంగా భావిస్తూ ఇంకా భయాందోళనల్లోనే ఉన్నారు. అసలు అక్కడ ఉన్నది అదృశ్య శక్తా లేకపోతే దెయ్యమా..? స్థానికులు ఏమంటున్నారు..?