Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోటలో అదృశ్యశక్తి ఇంకా ఉందా.? | ABP Desam
Mysterious Devil in Kandrakota Village |
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతోందంటూ జరిగిన ప్రచారం ప్రజలను వణికిపోయేలా చేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది. దాదాపు నెలరోజుల పాటు ప్రజలను భయపెట్టిన అదృశ్యశక్తి పుకార్లు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయా..కాండ్రకోట వాసులు ఏమనుకుంటున్నారు..ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్.