Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను ఇంకా భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam
ABP Desam
Updated at:
21 Feb 2024 06:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల రోజులుగా కాండ్రకోట గ్రామాన్ని వణికించిన అదృశ్యశక్తి భయం ఇంకా నీడలా వెంటాడుతోంది.భయంతో ఇప్పటికీ గ్రామస్థులు రాత్రి పూట బయట తిరగటం లేదు. అదృశ్యశక్తిని తాము స్వయంగా చూశామని, చాలా భయంకరంగా కనిపించాడని కొందరు చెప్పగా మరికొందరు చూసినవాళ్లు చెబితే విన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం కాండ్రకోట లో పరిస్థితి ఏంటీ ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ లో.