Mysterious Devil in Kandrakota Village : అమ్మాయిలే అదృశ్యశక్తి లక్ష్యమంటూ కాండ్రకోటలో ప్రచారం

Continues below advertisement

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో కొన్నిరోజులుగా అదృశ్యశక్తి పేరు చెప్తేనే అక్కడివారు వణికిపోతున్నారు. వివాహం కాని అమ్మాయిలు, ఆడపిల్లలనే ఆ అదృశ్యశక్తి టార్గెట్ చేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అమ్మాయిలు ఏమనుకుంటున్నారో వారి ద్వారానే ఏబీపీ దేశం చెప్పించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram