CM Revanth Reddy: వైఎస్ షర్మిలకు తోడుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్న తెలంగాణ సీఎం..?
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ( Andhra Pradesh Elections 2024 ) కు కౌంట్ డౌన్ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యూహాల వేడి మొదలైంది. అసలు బలమే లేనట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీకి కూడా, పీసీసీ ( Andhra Pradesh Congress ) అధ్యక్షురాలిగా షర్మిల ( YS Sharmila ) రాకతో జోష్ వచ్చినట్టయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) , ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారంట.
Continues below advertisement
Tags :
Andhra Pradesh Politics Elections 2024 ABP Desam Telugu News Ys Sharmila CM JAGAN Cm Revanth Reddy