Mulapeta Port : భావనపాడు నుంచి Mulapeta కు Port | AP CM YS Jagan Srikakulam tour | DNN |ABP Desam
శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలంలో ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన భావనపాడు పోర్ట్ పేరు మారింది. దీన్ని మూలపేట పోర్ట్‌గా నామకరణం చేసింది. సీఎం జగన్ మూలపేట పోర్టు శంకుస్థాపనలో పాల్గొననున్నారు. అసలు పోర్టు ఎందుకు పేరు మారింది. స్థానికులు ఏమనుకుంటున్నారో మంత్రి సీదిరి అప్పలరాజుతో ప్రత్యేక ముఖాముఖి.