Former Vice president Venkaiah Naidu : విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్ కారక్రమంలో వెంకయ్య | DNN | ABP

బూతులు మాట్లాడే నేతలకు ఓట్లేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా రాజాం లో జీఎంఆర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య..విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola